ప్రస్తుత ఇంటర్నెట్ జెనెరేషన్ లో కంటెంట్ కి విశేష ప్రాధాన్యత లభిస్తుం ది. సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉండటం వలన మరింత ఆసక్తి చూపుతున్నారు. దానికి నిదర్శనమే కంటెంట్ క్రియేటర్స్ కి ఎనలేని ప్రాధాన్యత.
అందుకే రామానాయుడు eలిం స్కూల్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్వహణలో ఒక కోర్స్ డిజైన్ చేయటం జరిగింది. అతి తక్కువ రిసోర్సెస్ తో, మినిమల్ బడ్జెట్ తో షార్ట్ మ్ వీడియోలు ఎలా రూపొందించాలో మేము మీకు శిక్షణ ఇస్తాము.
ఈ ప్రోగ్రాం ద్వారా మీరే స్వయంగా వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి? వాటిని వైరల్ చేయటానికి టెక్నిక్స్ ఏంటి? కంటెంట్ ద్వారా మీ లోయర్స్ ని ఎలా పెంచుకోవాలి? అంతేకాకుండా కంటెంట్ క్రియేషన్ పట్ల అనేక ప్రశ్నలకి సమాధానాలు అన్నీ విపులంగా చెప్తాము. అది కూడా కేవలం నాలుగు రోజుల్లోనే…!!!
భవిష్యత్తు మొత్తం ఇంటర్నెట్ మయమే. పర్సనల్ బ్రాం డింగ్ లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో సర్వైవల్ చాల కష్టం . కాబట్టి ఈ ప్రోగ్రాం కంటెంట్ క్రియేట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరి కోసం, అలాగే డిజిటల్ మీడియా పట్ల ఆసక్తి వున్న వారందిరికీ!! ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా శిక్షణ.